భారతీయ బాషా కధలు (1900-2000)
ఈ సంకలనంలో పొందుపరచిన కధలు భారతీయ భాషా సంస్కృతికి ప్రతిరూపాలు. వివిధ భాషల్లో రచించిన కధలు ఆయా ప్రాంతాల సంస్కృతి ని, భావాలను, ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఈ విబిన్న రూపాలను ఏకం చేస్తూ సన్నని 'భారతీయత' అనే దారం కనిపించి కనిపించానట్లు ఉంటుంది. ఒక శతాబ్ధపు చరిత్ర యీ సంకలనంలో చూడవచ్చు. బాషలు వేరయినా ఆయా కాలపు ఆలోచనా విధానాలను, సమాజం లోని మార్పులను ఈ కధలు చెప్తాయి.ఈ కధలు ప్రాంతీయ బాషల సందర్భంలోనయిన సరయిన సందర్భానే వినిపిస్తాయి.
ఈ పుస్తకం మొదటి లో భాగంలోని కధలు ఈ శతాబ్దంలోని అతి అమూల్యమైన కధలు. ఈ కధలను సాముహిక శక్తీ దేశంలోని తన ఉనికిని చాటే రుజువుగా కూడా తీసుకోవచ్చు. కోతగా పుట్టిన సమాజం ఎదుర్కొనే కష్టాలను, అడ్డంకులను పొండువరచిన కధలివి. అందువల్ల కధను మెలుకువగా చెప్పి చదువరులను ఆకట్టుకునే శక్తిని ఏవి కోల్పోలేదు. ఈ కధలను మల్లి మల్లి చదవి మనం ఎవరమో, ఎక్కడినుండి వచమో ఈ దేసగా ప్రయనిస్తున్నమో గుర్తు చేసుకోవచ్చు.
- ఇ . వి.రామకృష్ణన్
కదా క్రమం ఇదిగో ఇలా
దేశ భాషల సాహిత్యాన్ని అందించే
సాహిత్య ఆకాడమి
పుస్తకాలూ ఇకనుంచి మీ లోగిలి లో లభ్యం .
ఈ పుస్తకల కోసం ఇక్కడ నొక్కండి
పేజిలు : 496
ధర : రూ 220/-
లబించు చోటు
తెలుగు పుస్తకాల కోసం
No comments:
Post a Comment