గణిత విజ్ఞాన సర్వస్వం
గణిత శాస్త్రానికి పుట్టినిల్లు మన భారత దేశం . అయితే గణితం పేరు వినగానే విద్యార్థుల గుండెల్లో దడ ప్రారంభమవుతుంది . కారణం గణితం పై సరిఅయిన అవగాహన విద్యార్థులకు లేకపోవడమే .
నిత్య జీవితానికి విలువనిచ్చేది , తెలివి తేటలను పెంచేది ఒక్క గణితమే నన్నదీ జగమెరిగిన సత్యం . ఈ శాస్త్రాల విలువలు పెంచేది కూడా గణితం . అందుకే Mathematics is the mother of science అంటారు . అటువంటి గణిత శాస్త్రాన్ని 6 నుంచి 10 తరగతులకు భోధించు ఉపాధ్యాయుడు విద్యార్ధికి ఎన్నో సులువైన మెలుకువలు అందించాల్సి ఉంటుంది . దానితో పటు సబ్జెక్ట్ పట్ల విద్యార్థులకు మక్కువ కలిగేటట్లు చేయాలి . కొద్దిపాటి క్రమశిక్షనాయుతమైన కృషి తో విద్యార్ధి ఉన్నట్లయితే ఆ విద్యార్ధి సబ్జెక్టు లో ప్రావీణ్యత సంపాదించడం తధ్యం .
6 నుంచి 10 తరగతులకు గణిత సామాగ్రిని పెంపొందించే భాగంగా ఈ పుస్తకం రాయబడినది . అంతేగాక ఎ.పి . అర్ . జె . సి , పాలిటెక్నిక్ ,టి టి సి , బి ఎడ్ , ఆర్ ఆర్ బి , బి ఎస్ అర్ బి , ఐ సెట్ తదితర పోటి పరిక్షలకు ఉపయోగపడే గణిత విజ్ఞాన గ్రంధం .
ఈ పుస్తకం కోసం ఇక్కడ నొక్కండి
పేజిలు : 270
ధర : రూ 125/-
లబించు చోటు
తెలుగు పుస్తకాల కోసం
మీరు నచ్చిన, మెచ్చిన పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.
No comments:
Post a Comment