Tuesday, February 5, 2013

తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష

పుస్తక పరిచయం

తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష 
                                              .....గాజుల సత్యనారాయణ 

ఈ శతాబ్దంలో వెలువడిన మొట్టమొదటి పెదబాలశిక్ష. చిన్నారులకు, బాలబాలికలు, స్కూల్, కాలేజీ విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు, గృహిణులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రిటైర్ అయిన వారికీ సరయిన కాలక్షేపం కావాలనుకునే ప్రతి ఒక్కరికి, తమకు ఉన్న విజ్ఞాన సంపదను ఇంకా మెరుగుపరచు కోవాలనుకునే ప్రతీవారికి, పోటి పరిక్షలు వ్రాసే పరీక్షార్దులకే కాకుండా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వడ్డించిన విస్తరిలా తీర్చి దిద్దబడినది. "ఇందులో ఉన్న విషయాలు ప్రపంచం లో ఎక్కడయినా ఉన్నాయి. ఇందులో లేని విషయాలు మరెక్కడా లేవు." అనే విధంగా కూర్పు చేయబడినది.

6,39,000 ప్రతులు అమ్ముడయిన ఏకైక తెలుగు గ్రంధం





ఇందులో బాషా విజ్ఞాన పర్వము, సంస్కృతి సాంప్రదాయ పర్వము, బాలానంద, శతక , నీతి కధా , సంఖ్యా శాస్త్ర, ఆధ్యాత్మిక, కంప్యూటర్, గణిత, విగానన్, వస్తు శాస్త్ర, పంచాంగ, మహిస, ఆరోగ్య, క్రేదారంగా, ఆంధ్రప్రదేశ్,భారత దేశ ,ప్రపంచ బాగాలుగా రుపొందిమపబడినది.

ద్వితీయ భాగం 
తెలుగు వాచకం లాంటి ఈ పెద్ద బాల శిక్ష లో లో ఎన్నో ప్రత్యకత లు ఉన్నాయి. వృతి రిత్యా మాతృ దేశాన్ని వదలి విదేశాలకు పోవు తెలుగు వారికీ ఇది చక్కని కరదీపిక . వారు తమతో పటు ఈ చిన్న బాల శిక్షను కూడా  తీసుకువెళితే వారు తెలుగు బాష సర్వస్వాన్ని తమ వెంట తీసుకువెళ్ళినట్లు బావించి రూపొందించుట జరిగింది. తమ పిల్లలు ఏ బాషలో చదివిన సరే తెలుగు నేర్పటం మరచిపోకూడ దనే రూపొందించారు. 












ఈ పుస్తకల కోసం  ఇక్కడ నొక్కండి 


ప్రదమ బాగం
పేజిలు : 992
ధర :  రూ 351/-


ద్వితీయ  బాగం
పేజిలు : 960
ధర : రూ 351/-


లబించు చోటు 
తెలుగు పుస్తకాల కోసం 
www.logili.com

please add for new book updates

http://www.facebook.com/logilidotcom



No comments:

Post a Comment