ఇన్ కమ్ టాక్స్ గైడ్
ఇన్ కమ్ టాక్స్ అంటే ఏమిటి ?
దానిని ఆదా చేసే మార్గాలను తెలియ చెప్పే పుస్తకం
ఇన్ కమ్ టాక్స్ ఈ మాట వినగానే చాలా మంది మదిలో ఆందోళన సహజంగానే ఏర్పాటు అవుతుంది . ఎందుకంటే అదో అర్ధం కాని సబ్జెక్టు అనే ఉదేశ్యం తో కనీసం దాని గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయని వారు చాలా మంది ఉన్నారు . ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు కూడా మీ ఆదాయపు ఏ విదంగా లెక్కిస్తున్నారు ? ఆదాయపు పన్ను ఆదా చేయడానికి ఎలాంటి మార్గాలు అనుసరిస్తున్నారు అని అడిగితే సరియైన సమాధానం రాదు . అంతే కాకుండా వారి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడతారు . ఈ విధంగా ఆదాయపు పన్ను లెక్కించడం మరియు ఆదాయపు పన్ను ఆదా చేయడానికి అవకాశం కల్పిస్తున్న వివిధ సెక్షన్స్ గురించి తెలియకపోవడం వలన ఇతరుల మీద ఆధారపడటం తో చాల మంది ఆదాయపు పన్ను రూపం లో నష్టపోతున్నారు . అంతే కాకుండా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ జరిపే సమయంలో సంభవించే నష్టాన్ని యే విధంగా ఆదాయపు పన్ను ఆదా చేయడానికి ఉపయోగించవచ్చో తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు . ఈ పుస్తకంలో ఆదాయపు పన్ను ఆదా చేయడానికి అవకాశం కల్పిస్తున్న వివిధ సెక్షన్ లు మరియు ఆదాయపు పన్ను రిటర్న్ ఏ విదంగా నింపాలో సులభంగా ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో వివరించడం జరిగినది .
ఈ పుస్తకం కోసం ఇక్కడ నొక్కండి
పేజిలు : 232
ధర : రూ 100/-
తెలుగు పుస్తకాల కోసం
మీరు నచ్చిన, మెచ్చిన పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.
No comments:
Post a Comment