80 ఏళ్ళ తెలుగు సినిమా
ప్రస్థానం 1931-2011
పూర్తి రంగుల పేజీలతో
తెలుగు సినీ రంగం పై పరిశోధనాత్మక రచనలు విశ్లేషణలు అత్యంత అరుదు... ఆ లోటును పూరిస్తూ 7 ఏళ్ళ నిరంతర శ్రమ తో తెలుగు సినీ ప్రపంచానికి ఆత్మీయంగా అందిస్తున్న కానుక
భారతీయ సినీ వినీలాకాశంలో 80 ఏళ్ళ కాలంలో రెండవ అతి పెద్ద పరిశ్రమగా అవతరించిన తెలుగు సినిమా రంగం పురోగతి, గమనం , సాధించిన రికార్డు లు , ప్రశంసలు , అవార్డ్ లు వంటి ఎన్నో ఉప యుక్తమైన అంశాలపై సంవత్సరాల వారిగా ఒకే చోట అందించిన సాధికారిక రివార్డ్ - ఈ ప్రస్థానం .
ఇందులో టాప్ 80 సినిమాలు , టాప్ 80 గీతాలు
సంవత్సరాలవారిగా రిలీజ్ అయిన సినిమా లు వాటి విశేషాలు
హిందీ సినిమా మొత్తం గురించి సంక్షిప సమాచారం కూడా పొందుపరచడం జరిగింది .
పేజిలు : 334
ధర : రూ 900/-
(ధర కాస్త ఎక్కవే
పూర్తి కలర్ పేపర్ దృష్ట్యా పెట్టి ఉండవచ్చు )
మీరు నచ్చిన, మెచ్చిన పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.
please add for new book updates

లబించు చోటు
తెలుగు పుస్తకాల కోసం
మీరు నచ్చిన, మెచ్చిన పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.
No comments:
Post a Comment