Tuesday, January 29, 2013

నా కధ చార్లెస్ చాప్లిన్



నా కధ  చార్లెస్ చాప్లిన్ 







 ఈ పుస్తకం కోసం ఇక్కడ నొక్కండి 

పేజీలు : 457
ధర : 299/-


లబించు చోటు 
తెలుగు పుస్తకాల కోసం 
www.logili.com

please add for new book updates

http://www.facebook.com/logilidotcom


3 comments:

  1. ఇవ్వాళే మొదలుపెట్టానీ పుస్తకాన్ని. "టై అయిపోతాం, బూటైపోతాం, కోటైపోతాం" చదివినప్పుడు ముళ్ళపూడివారేమోనని పేజీ తిప్పి చూశాను :) . ఇక్కడ మీరు చెప్పినట్లు దాన్ని చదవడానికి గొల్లపూడివారు 'ఇది నాకు నచ్చిన పుస్తకం' అని ఏదో ఆదివారం ప్రత్యేక సంచికతో అన్నమాటలే కారణం.

    ఈ పుస్తకంలో తెలుగు అనువాదం సరిగ్గా కుదరలేదని అనిపిస్తోంది.

    ReplyDelete
  2. లోగిలి మీద నాకో compliant ఉందండోయ్. మీరు packagingకి వాడే టేపును పుస్తకం ముఖచిత్రానికి తగలకుండా జాగ్రత్తతీసుకోవాలి. టేపును తీసేటప్పుడు ఒక్కోసారి పుస్తకం అట్టపాడయ్యే అవకాశం ఉంది. గమనించగలరు.

    ReplyDelete
    Replies
    1. మద్య లో ఒక వారం రోజులు ఆ విధం గా తప్పు జరిగినది
      ప్రస్తుతము సరిదిద్దబడినది.

      ఇంకా ఏమయినా సూచనలు ఉన్నచో, చెప్పిన చొ ,సరిచేయ గలవారము .

      ధన్యవాదములు

      Delete